IPL 2020 : Anil Kumble Appointed Head Coach Of Kings XI Punjab ! || Oneindia Telugu

2019-10-12 2

IPL 2020: The Kings XI Punjab (KXIP), one of the only three franchises which is yet to win the Indian Premier League (IPL) title, has appointed Anil Kumble as the head coach of the team.
#IPL2020
#AnilKumble
#KingsXIPunjab
#ravichandranashwin
#delhicapitals
#souravganguly
#mumbaiindians
#chennaisuperkings
#cricket


టీమిండియా మాజీ కోచ్‌, దిగ్గజ ఆటగాడు అనిల్‌ కుంబ్లే మళ్లీ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కుంబ్లేను హెడ్ కోచ్‌గా నియమించినట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ప్రాంచైజీ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పంజాబ్‌తో కుంబ్లే రెండేళ్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో వచ్చే సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు హెడ్ కోచ్‌గా కుంబ్లే వ్యవహరించనున్నాడు.